ప్రొఫెసర్ సాయిలక్ష్మి మేడం గారు @ సంస్థాన్ నారాయణపురం, టైలరింగ్ కోర్సు కేంద్రం - 16-12-2022
స్వామి రామానంద తీర్థ గ్రామీణ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం లో నిర్వహిస్తున్న టైలరింగ్ కోర్సు కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ సంచాలకులు ప్రొఫెసర్ సాయిలక్ష్మి మేడం గారు విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. సమావేశంలో IKP APM యాదయ్య గారు మరియు చౌటుప్పల్ ఈనాడు విలేకరి రఘుపతి గారు పాల్గొన్నారు.
Comments
Post a Comment