Certificate Distribution at Tailoring & Embroidery - Extension Centre @ Miryalaguda on 14th November 2022
స్వామి రామానంద తీర్థ గ్రామీణ శిక్షణ సంస్థకు చెందిన మిర్యాలగూడ శిక్షణ కేంద్రం లో టైలరింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు సర్టిఫికేట్ అందచేసే కార్యక్రమం 2022 నవంబర్ 14న నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొర్ర విష్ణు గారు, వార్డు కౌన్సిలర్ ఐల వెంకన్న గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే స్వామి రామానంద తీర్థ గ్రామీణ శిక్షణ సంస్థ సంచాలకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి సాయిలక్ష్మి మేడం గారు పాల్గొన్నారు.
Comments
Post a Comment