ప్రొఫెసర్ సాయిలక్ష్మి మేడం గారు @ కమలాపూర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ - 28-12-2022
స్వామి రామానంద తీర్థ గ్రామీణ శిక్షణ సంస్థకు చెందిన కమలాపూర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రం లో ఎమ్మెస్ ఆఫీస్, టైలరింగ్, మరియు మగ్గం వర్క్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు సర్టిఫికేట్ అందచేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సమ్మన్న ఈటెల గారు, మరియు స్వామి రామానంద తీర్థ గ్రామీణ శిక్షణ సంస్థ సంచాలకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి సాయిలక్ష్మి మేడం గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Comments
Post a Comment